Tuesday, September 13, 2011

Swaagatham...Suswaagatham

నన్ను పలకరించ వచ్చిన మిత్రమా
స్వాగతం... సుస్వాగతం

మదిలో భావాలని పంచుకుందాం
తియ్యని కవితలతో పలకరించుకుందాం

ప్రపంచంలోని వింతలని, విశేషాలని తిలకిద్దాం
మనమెక్కడున్నా కొండంత ఇకమత్యాన్ని పంచుదాం

పని లోని వతిడితో, చుట్టూ ఉన్న సమస్యలతో
నలిగిపోకు మిత్రమా...ఆత్మీయ నేస్తమా...

నిన్ను ఉల్లాసపరిచెందుకే పట్టాను ఈ కలం
మధురమైన కవితలతో నీ మనసు అవ్వాలి మలయమారుతం

నన్ను పలకరించ వచ్చిన మిత్రమా
స్వాగతం... సుస్వాగతం

నా ఈ మొదటి కవిత మా అమ్మకి అంకితం