Friday, August 24, 2012

ख़ुशी से मचलने




******आखिर मैं भारत जा रहा हूँ *********



इस ख़ुशी के माहोल मैं, म़ेरी एक शायिरी पे गोर फरमाईएगा !!!



"मिलेंगे तीन हफ़्तों के बाद (2)

 करूंगा आप सभी को याद...


 जारहा हूँ मैं हैदराबाद (2) , अपने वालो से मिलने 

 डेढ़ साल के इंतज़ार के बाद , ख़ुशी से मचलने।..."



इस कविता मेरे सभी अमेरिका मित्रों को समर्पित हैं .....


 

Monday, May 7, 2012

అమ్మ


ఉదయ సూర్యుని ఓలె నొప్పారు ప్రేమ
ఉసురుస్సురన్నచో ఓదార్చు ప్రేమ
హృదయాన మాత్రమే ఇమిడడీ ప్రేమ
ఈరేడు లోకాల నిమిడించు ప్రేమ 
పది నెలలు మోయగా పండిన ప్రేమ 
పది కాలముల పాటు పదిలమౌ ప్రేమ 
పది కోట్లకైనను పడి పోని ప్రేమ 
పరమాత్ముడైనను పడి చచ్చు ప్రేమ 


మన తల్లి తరువోజ మన మనః పూజ
మన జన్మమున కామె మధుమాధ వేజ 


ఈ కవిత డా.శ్రీ గరికిపాటి నరసింహారావు గారిచే ప్రవచితంబైనది...

Saturday, April 21, 2012

నీలాకాశం...నా నేస్తం!!!

వీడ్కోలు పలుకడానికి వీడిపోలేదు 
గుడ్ బై చెప్పడానికి మనసు రాలేదు
మీతో పంచుకున్న జ్ఞాపకాలు మాసిపోలేదు 
మిమ్మల్ని ఎప్పటికి నేను మరిచిపోలేదు 



Friday, March 30, 2012

Raajuvayya Maharajuvayya

 రాజువయ్య మహారాజువయ్య

గాజు లాంటి మా హృదయాలని ఏలిన రాజువు
ఎల్లప్పుడూ నిశ్చలంగా ఉండే ముని రాజువు

ముసి ముసి నవులతో రోజు పలకరిస్తావు 
నోపించక తానొవ్వక తప్పించుకు తిరుగుతావు

నలుగురికి సహాయపడటం నీ సరద
అదే నీకు మాకు మధ్య ఉన్న పరద

రాజువయ్య మునిరాజువయ్య.........మహారాజువయ్య 

ఈ కవిత నా మిత్రుడు 'ముని రాజు' కి అంకితం