Friday, March 30, 2012

Raajuvayya Maharajuvayya

 రాజువయ్య మహారాజువయ్య

గాజు లాంటి మా హృదయాలని ఏలిన రాజువు
ఎల్లప్పుడూ నిశ్చలంగా ఉండే ముని రాజువు

ముసి ముసి నవులతో రోజు పలకరిస్తావు 
నోపించక తానొవ్వక తప్పించుకు తిరుగుతావు

నలుగురికి సహాయపడటం నీ సరద
అదే నీకు మాకు మధ్య ఉన్న పరద

రాజువయ్య మునిరాజువయ్య.........మహారాజువయ్య 

ఈ కవిత నా మిత్రుడు 'ముని రాజు' కి అంకితం