Sunday, February 10, 2013

Happy Valentine's Day


             Preparing for proposing on Valentine’s Day

నువ్వు M.Sc చదివుండచ్చు...నేను B.Sc చదివాను
నువ్వు Car లో తిరిగుండచ్చు...నేను Auto లో తిరిగాను 
నువ్వు సినిమా Balcony లో చూసుండచ్చు ...  నేను Bench లో చూసాను 

నువ్వు  Class ................ నేను 'మాస్'

ఒక్క విషయం మాత్రం నిజం...

నేను 'మాస్' గాడినే  కాని 'మోసగాడిని' కాదు !!!

నేను ఎప్పుడు నీతో ఉండకపోవచ్చు...కాని నువ్వెప్పుడు నా గుండెల్లో ఉన్నావు...

I love you truly… 

           n  బాల జితేంద్ర (నిహారిక - కలం పేరు)