జులాయి గా తిరిగే నన్ను ఉల్వల్లాయీ అంటూ శిక్షణ ఇచ్చి, క్రమశిక్షణ నేర్పిన Infosys, నీకు జోహారు!
నీ ఒడిలో 8 వసంతాలు చూశాను... నీ బడి లో 8 ఏళ్ళు నేర్చుకున్నాను...
అడగ్గానే Onsite ఇచ్చావు... అడక్కుండా CRR 1+ ఇచ్చావు...
పని చెయ్యడం లో ఇంపును పరిచయం చేసావు.... లోకంలో Infosys అనే గుర్తింపునిచ్చావు...
ఎల్లప్పుడూ గుర్తుండే ఆత్మీయులనిచ్చావు... సమాజంలో నెగ్గుకురాగల సామర్ధ్యతనిచ్చావు...
Infosys అనే ఆకాశంలో ఒక తారనౌతాను... Infosys Product గా మెలిగి నీకు వన్నె తెస్తాను...
--- ఈ రోజు (29-Aug -2014) Infosys లో నా చివరి రోజు...
---ఈ కవిత Infosys కి అంకితం....................
No comments:
Post a Comment