Friday, April 21, 2023

Greater Portland Telugu Association (GPTA) ఉగాది రజతోత్సవ వేడుకలు:

ఆత్మీయ ఆహ్వానాలు... పండుగ తోరణాలు...

తెలుగుతనం ఉట్టిపడే దుస్తులు... నోరూరించే పిండివంటలు...సంక్రాంతి కొత్త అల్లుడి వలె కొసరి కొసరి వడ్డింపులు నెలల తరబడి సాధనలు...తారాజువ్వల వలె ప్రదర్శనలు... చిన్నారుల కిలకిలలు...ఆడపడుచుల కళకళలు... వెరసి మిన్నంటిన సంబరాలు... తెలుగు వాళ్ళ పండుగ అంటే ఇలా ఉంటుందా అని చెప్పే విధంగా చాలా అందంగా, అద్భుతంగా ఏర్పాట్లు చేసిన వారందరికీ శతకోటి వందనాలు 🙏🙏

No comments:

Post a Comment