మా 'సతీష్'
అన్న ని మరిపించావు... మా ఫై ప్రేమని కురిపించావు...
'సతీషన్నా' అంటే నేనున్నానని పలికావు ...
సందర్భం వచ్చినప్పుడల్లా మా ఫై చమక్కులు విసిరావు...
నీ మాట వేదవాక్కు... దానిని దాటే ధైర్యం లేదు మాకు...
మమ్మల్ని విజయం వైపు నడిపే సారధివి...
సంతోషానికి - మాకు మధ్య నువ్వొక వారధివి...
ఆరు నూరైనా... పెరుగు పాలైనా... నిన్ను మరిచిపోము...
-- ఈ కవిత నా మిత్రుడు, శ్రేయోభిలాషైన 'నల్లమిల్లి సతీష్ రెడ్డి' కి అంకితం
-- బాల జితేంద్ర

No comments:
Post a Comment